Thursday, April 12, 2012

GROUP I EXAM CANCELLATION ISSUE IN COURT

గ్రూప్-1 పరీక్ష రద్దే!
ఇదే అంతిమ పరిష్కారం
ట్రిబ్యునల్ ఎదుట అభ్యర్థుల వాదనలు

హైదరాబాద్, ఏప్రిల్ 11: గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి, తిరిగి పకడ్బందీగా నిర్వహించడమే అంతిమ పరిష్కారమని తెలుగుమీడియం అభ్యర్థుల తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. "ప్రశ్నాపత్రాల్లోనే కాదు.. ప్రతీ దశలోనూ అనేక లోపాలున్నాయి. 750 మార్కుల పేపర్లలో 40శాతం తప్పులే. తప్పులు దొర్లిన మాట నిజమేనని ఏపీపీఎస్సీ ఇప్పటికే అంగీకరించింది. మరి ఇంకా విచారణ (వాదనల)ను కొనసాగించాలనుకోవడం ఎందుకు? రద్దు చేసి, మళ్లీ నిర్వహిస్తే.. నిరుపేద అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది'' అని వారు విజ్ఞప్తి చేశారు.

గ్రూప్- 1 కేసును విచారిస్తున్న బెంచ్ ఎదుట బుధవారం అభ్యర్థుల న్యాయవాదులు ఎం.ప్రకాష్‌రెడ్డి, ఎం.రాంగోపాల్, కే.నారాయణ, రత్నారెడ్డి వాదనలు వినిపించారు. "ఏదైనా పరీక్ష నిర్వహించి, ఫలితాలు వెల్లడించాక ఆ ప్రక్రియలో రహస్యాలు ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్' కేసులో స్పష్టం చేసింది. మరి ఏపీపీఎస్సీ మాత్రం తప్పుల తడకగా పరీక్ష నిర్వహించింది. పైగా మూల్యాంకన విధానం, అందుకు ఇచ్చిన గైడ్‌లైన్స్ ఏమిటి? అనేవి చెప్పమంటే.. రహస్యం(కాన్ఫిడెన్షియల్) అంటోంది. ఇదేం తీరు?'' అని వారు ప్రశ్నించారు.

గ్రూప్-1 మెయిన్స్ 5 పేపర్లలో ఇప్పటి వరకు లేవనెత్తిన తప్పులతో పాటు.. కొన్ని కొత్త తప్పుల్ని కూడా వారు బెంచ్ దృష్టికి తెచ్చారు. "ఇంగ్లీషు, తెలుగు పేపర్ల మూల్యాంకనం కోసం చేత్తో రాసిన మార్గదర్శకాల నోట్ ఇచ్చారు. అధికారికంగా ఇచ్చే నోట్‌ను ఎక్కడైనా చేతిరాతతో ఇస్తారా? అది కూడా ఏ అధికారి సంతకం లేకుండా! పేపర్ -5 ప్రశ్న 15(ఏ) అర్థం కాలేదని, అందుకే మార్కులు తక్కువ వచ్చాయని సెలెక్టయిన అభ్యర్థులే ఫిర్యాదు చేశారు. చాలా ప్రశ్నలు అసలు అర్థం కాని తెలుగు మీడియం వాళ్ల పరిస్థితి ఏమిటి?'' అని పేర్కొన్నారు.

"ప్రశ్నపత్రంలో.. 'ప్రతి సంవత్సరం మారుతున్న సాంకేతికత వల్ల.. మానవ సంబంధాలు తగ్గుముఖం పడుతున్నాయి' అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది ప్రశ్నా? లేక దానిపై అభిప్రాయం చెప్పాలా? విశ్లేషించాలా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు'' అని అన్నారు. అభ్యర్థుల పరిస్థితిని అర్థం చేసుకుని పరీక్ష మళ్లీ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్‌ను కోరారు. ఈ వాదనల అనంతరం జస్టిస్ యతిరాజులు స్పందించారు.

"పేపర్లు ఎలా దిద్దారనేది తెలియాలని అభ్యర్థులు అడుగుతున్నారు. మీరేమో ఎగ్జామినర్స్‌కు మార్గదర్శకాలు ఇచ్చామంటున్నారు. కొన్ని మాకు అందజేశారు. మరి వాటిలో ఏది రహస్యం? ఏది కాదు? ట్రిబ్యునల్‌కు ఇచ్చిన వివరాలు అభ్యర్థులకు ఇవ్వొచ్చు కదా!'' అని పేర్కొన్నారు. అనంతరం నాన్ జ్యుడీషియల్ సభ్యుడు ఏకే గోయల్ కల్పించుకుంటూ.. "గందరగోళానికి గురిచేసిన ప్రశ్నలకు అభ్యర్థులు ఎలా జవాబులు రాశారో తెలుసుకునేందుకు మార్కుల పట్టిక ఇమ్మన్నాం.

దానికి మీరెందుకు అంత ఆవేదన చెందుతున్నారు. ఏపీపీఎస్సీ ప్రభుత్వ సంస్థ, అలాంటపుడు పరీక్ష నిర్వహణ ప్రక్రియలో రహస్యాలెందుకు? మార్కులను పట్టిక రూపంలో ఇవ్వండి'' అని ఆదేశించారు. దాంతో ఆ మార్కులను అందజేస్తామని ఏపీపీఎస్సీ అదనపు అడ్వొకేట్ జనరల్ కృష్ణమూర్తి చెప్పారు.

Andhra Jyothi.12.04.2012

Saturday, April 7, 2012

TOUGH EXAM FOR APPSC GROUPS ASPIRANTS

గ్రూప్స్ అభ్యర్థులకు 'న్యాయ'పరీక్ష!
నిన్న గ్రూప్-1, నేడు గ్రూప్-2 రేపు జేఎల్
అభ్యర్థులతో ఏపీపీఎస్సీ బంతాట
అడుగడుగునా ఎడతెగని వివాదాలు

హైదరాబాద్, ఏప్రిల్ 6 : గ్రూప్-1 అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఈ మూడు మెట్లు దాటితే చాలనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు.. ఇవీ మీరు ఎక్కాల్సిన అసలు సిసలు మూడు మెట్లు. గ్రూప్-2దీ అదే బాట. అడుగడుగునా నిర్లక్ష్యం.. ప్రతి నిర్ణయం వివాదాస్పదం.. విపరీతమైన తాత్సారం.. ఇదీ ఏపీపీఎస్సీకి సిసలైన నిర్వచనం. గ్రూప్-1, గ్రూప్-2, జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ వ్యవహారం సాగుతున్న తీరు, ఏపీపీఎస్సీ వైఖరి చూద్దాం. గ్రూప్-1 పయనం ఇలా ..

గ్రూప్-1 కేడర్‌లో 210 పోస్టుల భర్తీకి 2008లో నోటిఫికేషన్ ఇవ్వగా 2011 సెప్టెంబర్ 25- అక్టోబర్ 3 తేదీల మధ్య మెయిన్స్ నిర్వహించారు. ప్రశ్నపత్రాల్లో తెలుగు మీడియంలో అనువాద దోషాలొచ్చాయి. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కొందరు అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇంటర్వ్యూలు ఆపాలని ట్రిబ్యునల్ ఆదేశించినా హైకోర్టు అనుమతి పొంది ఇంటర్వ్యూలు ముగించేసి పోస్టులకు ఎంపికైన 206 మంది పేర్లతో తుది జాబితాను ప్రకటించి అంతా అయిపోయిందని ఏపీపీఎస్సీ చేతులు దులుపుకొంది.

అలా ఎంపికైన అభ్యర్థుల్ని తానే 'మూడో పార్టీ'ని చేసి పిటిషనర్లపైకి ఉసిగొల్పింది. ఇంటర్వ్యూలో ఇంటిముఖం పట్టిన మిగతా 211 మంది పిటిషన ర్లతో జత కలిసి మద్దతు ప్రకటించారు. పోస్టులకు ఎంపికైన 206 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషనర్లు ఇప్పటికే రూ. 1.5 లక్షలతో పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో లక్ష రూపాయల్ని ఇంటర్వ్యూల్లో ఎంపికకాని 211 మంది అభ్యర్థులు భరించినట్లు తెలుస్తోంది.

ప్రశ్నపత్రాల్లో తప్పు తేలితే పరీక్ష మొత్తం రద్దవుతుందని హైకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. అనువాద దోషాలు నిజమేనని ఏపీపీఎస్సీ కూడా కౌంటర్ అఫిడవిట్‌లో అంగీకరించిన నేపథ్యంలో ట్రిబ్యునల్ వెలువరించబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యతిరేకంగా తీర్పు వచ్చిన వర్గం పైకోర్టుకు వెళ్లడానికి సిద్ధమైంది. వివాదం చివరికి సుప్రీం దిశగా కదులుతోంది. ఇ ది పరిష్కారం కానిదే అభ్యర్థులకు నియామక పత్రాలందవు.

గ్రూప్-2 రూటు ఇదీ
2008 గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించి 2011 అక్టోబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు జరగ్గా 1020 పోస్టులకు గత నెల 30న ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్ష ముగిసి ఐదు నెలలు దాటినా 'కీ' విడుదల చేయలేదు. గ్రూప్-2 మూడు పేపర్లలో అనువాద దోషాలు, పొంతనలేని జవాబులున్న ప్రశ్నలు దాదాపు 10 ఉన్నాయి. పది మార్కులంటే చాలా కీలకం. వీటికి మార్కులు కలిపారో లేదో తెలియక.. అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

ఇక.. వైట్‌నర్ ఉత్పాతాన్ని ఊహించడంలో కమిషన్ విఫలమైంది. వైట్‌నర్ వాడినవారిని అనర్హులుగా ప్రకటించాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వైట్‌నర్‌ను గుర్తించే సాఫ్ట్‌వేర్ తమవద్ద లేదని, ఈసారికి వదిలేయాలని కోర్టులో కమిషన్ ప్రాధేయపడి.. నవ్వులపాలైంది. మరిక ఈ కేసు ఎప్పటికి తేలేనో! గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడిన 2008 డిసెంబర్ 31 నాటికి ఖాళీగా ఉన్న మరో 477 ఎగ్జిక్యూటివ్, 111 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని కూడా ఇందులోనే కలిపి భర్తీ చేయాలని కొందరు వేసిన పిటిషన్‌పై తీర్పును ట్రిబ్యునల్ వాయిదా వేసింది.

తీర్పు ఈ నెలలో ఎప్పుడైనా రావచ్చు. భర్తీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఏపీపీఎస్సీ అందుకు సిద్ధపడక తప్పదు. ఒక వేళ ట్రిబ్యునల్ తీర్పు అభ్యర్థులకు వ్యతిరేకంగా వస్తే తాజాగా ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థులను మళ్లీ పిలిపించి పోస్టు ప్రిఫరెన్స్ జాబితాలు తీసుకోవాలి. అలా చూసినా జాప్యం తప్పదు.

జేఎల్ .. రేపటి తలనొప్పి !
జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరులోగా విడుదలకానున్నాయి. జేఎల్ జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రంలో 150 ప్రశ్నలకు గాను 30 ప్రశ్నల్ని తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఇంగ్లీషులోనే ఇచ్చేశారు. మరో 35 ప్రశ్నల్ని సగం తెలుగు, సగం ఇంగ్లీషులో ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు కమిషన్‌కు వినతులు పంపగా.. ఓ కమిటీ వేశామని, అందరికీ న్యాయం చేస్తామని చెప్పింది. కమిషన్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. అభ్యర్థులు మాత్రం పరీక్ష ఫలితాలు చూసి కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారు.

కమిషన్‌ను నమ్మని కోర్టులు
గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2 పరీక్షల విషయంలో ఏపీపీఎస్సీ వైఖరిని, చెబుతున్న మాటల్ని న్యాయస్థానాలు విశ్వసించట్లేదు. గ్రూప్-1లో 150 మంది పిటిషనర్ల సమాధాన పత్రాలను తమకు సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. వాటిని తామే పరిశీలిస్తామని, మూల్యాంకన మార్గదర్శకాలను పాటించారో లేదో తామే «ద్రువీకరిస్తామని ట్రిబ్యునల్ పేర్కొంది. ఇప్పుడు గ్రూప్-2లోనూ ఇంటర్వ్యూలకు ఎంపికైన 1200 మంది సమాధానపత్రాలను తమకు సమర్పించాలని హైకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించడం చర్చనీయాంశమైంది.

ANDHRA JYOTHI. 07.04.2012

Friday, April 6, 2012

SOME IMP FORMATS

MODEL SCHOOLS post wise syllabus
AP STATE AND SUBORDINATE SERVICE RULES 199

PROFORMA FOR DETAILS OF SPECIAL TEACHERS 1983-89

2 NOTINAL INCREMENTS TO SPL TCHRS C& DSE PROCS TO ALL DEOS VIDE RC NO 443/D1-2/2009 DT 8/8/2011

National Means-Cum-Merit Scholarship - 2011

ALL INDIA BANKS IFSC CODES FOR EMPLOYEES MAPPING UPDATATION ONLINE

Compulsory Enclosure to ZPPF Loan FormatAmendment to peternity leave : peternity leave avail any time with in the period of 6 months from the date of delivery download GO copy

AMENDMENT OF Peternity Leave Clarification Cir.Memo.No20129-C/454/FR.1/2010 dt 20.07.2010

Surender of Earned Leave. Financial Year.2011-12. Memo.No. 14781. Dt.22.06.2011

Death Relief - Relief in case of death of family pensioners – Payment of
death relief to the legal heirs of the Family Pensioner in case of demise of
Family Pensioner
- G.O.Ms.No. 136 Dated: 29.06.2011-download

GO MS NO 45 DT.28/06/2011 TRIBAL WELFARE EMPLOYEES SERVICE RULES

APGLI Bonus Rs. 110/- per thousand sum assured per annum be allotted for each full month during which the policies were in force between 01-04-2002 to 31-3-2005 in respect of Policies which were in force on 31-03-2005 as per G.O.Ms.No. 132 FINANCE (ADMN.II) DEPARTMENT Date: 25-06-2011 - download copy

Transfer of certain Teachers Court orders RC NO 713/c3-1/11 Dt.7/6/1

Instruction to D.E.O's on Court cases dt 06.06.2011

APTET-2011 Amendment G.O.Ms.No.70 dt 06.06.2011

DTA Circular Employee Details Dt. 27-5-2011

Employee Pay Protection who were appointed through APPSC/DSC G.O.Ms.No.105 dt 02.06.2011

DA TABLE ENHANCED TO 29.960%-NEW

DA G.O.MS.No.104 dt 30.05.2011

TW Memo.7402 dt 27.05.2011 & CTW.Memo.K2/3828/2011 dt 25.05.2011

TWO NOTIONAL INCREMENTS TO SC ,ST,BC&Spl VV’S GO MS 69 27/5/11

Rules.RC.No.10045. Dt. 16-05-2011

6/12/18/24 Yr scales /GOMS 96 FIN.20/5/11

Transfers Guidelines G.O.Ms.No.65 dt 19.05.2011

REVISED MID DAY MEAL RATES FOR PRIMARY&UP

G.O.MS.NO.60 DT 16.05.2011 NORMS FOR RATIONALISATION OF POSTS-CLICK HERE

GO MS 93 FIN. DT.14/05/11 LIFTED BAN ON GEN. TRANSFERS

Earned Leave for Teachers attended RMSA Training in Summer 2010-RC.NO.212/E1-2-2011 dt:07.05.2011
RC NO 1570 DT.26.4.11 C&DSE INSTRUCTED ALL DEOs ABT RATINALISATION TO COMPLEET PROCESS ON /BEFORE 5.5.11
45 DAYS HISTACTEMY LEAVE TO WOMEN EMPLOYEES GO NO 52
HRA TABLE OF ENHANCED 2%
R T E ACT GOMS 14 DT.22.11.2011
INCOME TAX ALL FORMS
LEAVE ON FULL PAY TO SC ST EMPLYS FOR HIGHER EDUCATION GOMS 342
RECOGNISED HOSPITALS LIST UP TO DEC-2010

SOME IMP FORMAT


MODEL SCHOOLS post wise syllabus

AP STATE AND SUBORDINATE SERVICE RULES 1996

PROFORMA FOR DETAILS OF SPECIAL TEACHERS 1983-89

2 NOTINAL INCREMENTS TO SPL TCHRS C& DSE PROCS TO ALL DEOS VIDE RC NO 443/D1-2/2009 DT 8/8/2011

National Means-Cum-Merit Scholarship - 2011

ALL INDIA BANKS IFSC CODES FOR EMPLOYEES MAPPING UPDATATION ONLINE

Compulsory Enclosure to ZPPF Loan Format

Amendment to peternity leave : peternity leave avail any time with in the period of 6 months from the date of delivery download GO copy

AMENDMENT OF Peternity Leave Clarification Cir.Memo.No20129-C/454/FR.1/2010 dt 20.07.2010

Surender of Earned Leave. Financial Year.2011-12. Memo.No. 14781. Dt.22.06.2011

Death Relief - Relief in case of death of family pensioners – Payment of
death relief to the legal heirs of the Family Pensioner in case of demise of
Family Pensioner
- G.O.Ms.No. 136 Dated: 29.06.2011-download

GO MS NO 45 DT.28/06/2011 TRIBAL WELFARE EMPLOYEES SERVICE RULES

APGLI Bonus Rs. 110/- per thousand sum assured per annum be allotted for each full month during which the policies were in force between 01-04-2002 to 31-3-2005 in respect of Policies which were in force on 31-03-2005 as per G.O.Ms.No. 132 FINANCE (ADMN.II) DEPARTMENT Date: 25-06-2011 - download copy

Transfer of certain Teachers Court orders RC NO 713/c3-1/11 Dt.7/6/1

Instruction to D.E.O's on Court cases dt 06.06.2011

APTET-2011 Amendment G.O.Ms.No.70 dt 06.06.2011

DTA Circular Employee Details Dt. 27-5-2011

Employee Pay Protection who were appointed through APPSC/DSC G.O.Ms.No.105 dt 02.06.2011

DA TABLE ENHANCED TO 29.960%-NEW

DA G.O.MS.No.104 dt 30.05.2011

TW Memo.7402 dt 27.05.2011 & CTW.Memo.K2/3828/2011 dt 25.05.2011

TWO NOTIONAL INCREMENTS TO SC ,ST,BC&Spl VV’S GO MS 69 27/5/11

Rules.RC.No.10045. Dt. 16-05-2011

6/12/18/24 Yr scales /GOMS 96 FIN.20/5/11

Transfers Guidelines G.O.Ms.No.65 dt 19.05.2011

REVISED MID DAY MEAL RATES FOR PRIMARY&UP

G.O.MS.NO.60 DT 16.05.2011 NORMS FOR RATIONALISATION OF POSTS-CLICK HERE

GO MS 93 FIN. DT.14/05/11 LIFTED BAN ON GEN. TRANSFERS

Earned Leave for Teachers attended RMSA Training in Summer 2010-RC.NO.212/E1-2-2011 dt:07.05.2011


RC NO 1570 DT.26.4.11 C&DSE INSTRUCTED ALL DEOs ABT RATINALISATION TO COMPLEET PROCESS ON /BEFORE 5.5.11


45 DAYS HISTACTEMY LEAVE TO WOMEN EMPLOYEES GO NO 52

HRA TABLE OF ENHANCED 2%

R T E ACT GOMS 14 DT.22.11.2011

INCOME TAX ALL FORMS

LEAVE ON FULL PAY TO SC ST EMPLYS FOR HIGHER EDUCATION GOMS 342

RECOGNISED HOSPITALS LIST UP TO DEC-2010

SOME IMP WEB LINKS


COURT WEBSITE

paatasaala

APPSC

ONLINE TRAIN TICKET RESERVATION

SCHOOLS 9

Dpt. OF SCHOOL EDUCATION

AP ONLINE GO SEARCH


EMPLOYEE SALARY DETAILS

APGLI DISTRICT INFO

YOUR PENSION



ZPPF REFUNDABLE LOAN APPLICATION

GIS FINAL PAYMENT APPLICATION


ALL TELUGU NEWS PAPERS

APGLI ANNUAL SLIP

YOUR SALARY DETAILS

LIST OF GOVT FORMS



Download Acrobat Reader
Note: Forms are in PDF format. Click on the icon to download free Acrobat reader

http://www.aponline.gov.in/apportal/departments/formsbyDepts.asp

ALL TREASURY FORMS

http://www.aponline.gov.in/apportal/departments/departments.asp?dep=07&org=66&category=Forms

Departments > Finance > Directorate of Treasuries and Accounts > Forms

Sunday, April 1, 2012

AP GOVT GOs SEARCH

AP GOVT GOs SEARCH/
AP GOVERNMENTT GOs SEARCH/
AP GOVT ORDERS SEARCH/
ANDHRA PRADESH GOVT ORDERS SEARCH/
Government of Andhra Pradesh
Secretariat, Hyderabad


Search GO

View Gazette

GOAP Portal

C2G

Online Transparent Office

HelpExpand Help

TET (TEACHERS ELIGIBILITY TEST)



Notification for
APTET -MAY, 2012
Information
Bulletin
User Guide Payments Start Date Application Submission Start Date Payments Last Date Application Submission Last Date Application Submission

Notification


Download

Update


Download


21.03.2012

22.03.2012

16.04.2012

17.04.2012

Application Submission


Contact Numbers
+91-7702922003,
040-23232152,
040-23232153.

(Call Time : 10.30 AM to 1.00 PM &
1.30 PM to 5.00 PM on all working days)

Click Here for Previous APTET
(JANUARY 2012) Results
Click Here for Previous APTET
(JULY 2011) Results

Medium wise Syllabus
(The Syllabus for APTET MAY, 2012 shall be same as that of APTET July, 2011)
PAPER-I PAPER-II
Bengali Hindi
Gujarathi Kannada
Hindi Oriya
Kannada Sanskrit
Marathi Tamil
Oriya Telugu
Tamil Urdu
Telugu Marathi
Urdu ---
For Online Payment Click Here
APOnlineCenters ClickHere
E-SevaCenters ClickHere
GO's Dated.16.04.2011
Dated.06.06.2011

Dated.28.07.2011

Dated.09.01.2012

Dated.30.01.2012
Submit Complaints ClickHere
Check Complaint Status ClickHere
Download Application ClickHere
Press Releases Dated.24-11-2011
Dated.10-01-2012

Dated.17-01-2012
Dated.30-01-2012



AP DSC EXAM ( TEACHERS RECRUITMENT TEST)

Notification for
DSC - 2012
Reschedule
Information
Bulletin
User Guide Application Submission
Notification No: 1863/RC-3/2011
Vacancies
Download
Download
Online Procedure
Download Click Here For General Schools

Click Here For special schools


For Online Payment Click Here
APOnline Centers Click Here
E-SevaCenters Click Here
GO's G.O.4 9.1.12
G.O.12 30.1.12
Submit Complaints Click Here
Check Complaint Status Click Here
Download
Submitted Application
Click Here
Community Wise Vacancies List
Syllabus

HELP DESK
For any Domain related issues contact
the Helpline No. 9701376246,
040-23231972, 23231194.
for any clarification

For any Technical issues
(Application Submission Problems
/ HallTicket Download Problems)
contact the Helpline No.
9701376237,9701376238.
for any clarification.

(Call Time : 10.30 A.M to 1.30 P.M &
2.00 P.M to 5 P.M on working days)