Friday, September 10, 2010

No Separatism

పొట్టి శ్రీ రాములు ది ఏ వాదం?
మాకు సంబందించినంత వరకు తెలంగాణా కేవలం ఏర్పాటు వాదమే. అది వేర్పాటు
వాదం కాదు. మేం ఏ ప్రాంతేతరుడిని మా ప్రాంతం విడిచి వెళ్ళమనలేదు. మా పాలన
మా చేతుల్లోకి రావాలి. మా వనరులు మాకు ఉపయోగపడాలి. మా ఉధ్యోగాలు మాకే
ఉండాలి.

సమైఖ్యం పైకి అందంగా కనపడుతుంది. దానిలో కష్టాలు అనుభవిస్తే తెలుస్తుంది.
అన్నదమ్ముల్లా విడిపోవడం అంటే మా బస్సుల్ని మీరు తగులబెట్టి సరిహద్దులో
గోడలు కట్టి దొంగ నిరాహారదీక్షలు చేయడమా?

మాది వేర్పాటు వాదం అయితే మరి మద్రాసునుండి విడిపోదామన్న పొట్టి శ్రీ
రాములు ది ఏ వాదం? అప్పుడు భారతీయత, పెద్దరాష్ట్రం ఉపయోగాలు గుర్తు
రాలేదా?-Ramesh Kanuku

No comments:

Post a Comment